People Trapped In Floods Due To Cyclone Remal In Northeastern States : వణుకుతున్న ఈశాన్యం.. స్థంభించిన జనజీవనం..

భారీ వరదలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ తల్లడిల్లుతోంది. రాజధాని ఇంఫాల్‌లో జనజీవితం స్తంభించింది. నదులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించింది. రెమాల్‌ తుఫాన్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఈశాన్య రాష్ట్రాలు తేరుకోవడం లేదు. తుఫాన్‌ కారణంగా మణిపూర్‌,అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదలతో తల్లడిల్లుతున్నారు జనం . మణిపూర్‌లో అయితే పరిస్థితి ఔట్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అయ్యింది. వేలాదిమంది నిరాశ్రయులుగా మారారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఇప్పటికి కూడా జనం రిలీఫ్‌ క్యాంప్‌ల్లోనే ఆశ్రయం తీసుకుంటున్నారు. […]

Cyclone Remal Wreaks Havoc In West Bengal: బెంగాల్‌లో రెమల్ తుఫాన్ బీభత్సం.. రంగలోకి NDRF ….

భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా బెంగాల్‌లో విధ్వసం జరిగింది. చాలా చెట్లు విరిగిపోయాయి. నిరంతర వర్షాల కారణంగా నగరంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరుతో నిండిపోయాయి. తుఫాను సహాయ చర్యల్లో నిమగ్నమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. సాగర్‌ బైపాస్‌ రోడ్డు సమీపంలో కూలిన చెట్టును వర్షం మధ్య రోడ్డుపై నుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం తొలగించి ట్రాఫిక్‌ను అదుపు చేసింది. రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను తాకింది. […]

Cyclone Remal: తుఫాన్ బీభత్సం.. ఆ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్.. కుండబోత వర్షాలు..

బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక రెమాల్ తుఫాన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా […]

AP Rains Update: తీవ్రరూపం దాల్చుతోన్న ‘రెమాల్‌’ తుపాను.. ఆంధ్రాలో ఈ ప్రాంతాల్లో కుండపోత వాన!

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను.. తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో.. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా – వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాను తీరం.. విశాఖపట్నం, మే 26: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను.. తీవ్ర […]