rocodile Swims Out Of Canal Tries To Climb Over Railing In Uttar Pradeshs : 10 అడుగుల మొసలి రైలింగ్ పైకి ఎక్కుతోంది..!

10 అడుగుల భారీ మొసలి నదీ నుంచి బటయకు వచ్చి సమీపంలోని ప్రాంతంలో సంచరించింది. ఈ సందర్భంగానే అడ్డుగా ఉన్న రైలింగ్ పైకి ఎక్కేందుకు ఆ భారీ మొసలి ప్రయత్నించింది. ఇదంతా చూస్తూ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సాధ్యం కాకపోవడంతో కింద పడింది. వెంటనే పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మొసలి..ఈ పేరు వింటనే జనాలు భయపడుతుంటారు. అలాంటిది ఓ భారీ మొసలి రద్దీగా ఉన్న రోడ్డు పైకి రావడంతో అక్కడి ప్రజలు […]