Parvathipuram – పాలకుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోంది…..
సాలూరు గ్రామీణం: పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రజల శాపం పెరుగుతోంది. గత నాలుగున్నరేళ్లుగా రోడ్డు అభివృద్ధి చేయకపోవడంతో గుంతలమయమైన రోడ్లపై ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి మామిడిపల్లి వెళ్లే రోడ్డులో గుంతల కారణంగా పదిహేను రోజుల్లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సాలూరు మండలం శంబర గ్రామానికి చెందిన గంటా జమ్మయ్య (40) తుండ పంచాయతీ వీఆర్వోగా పనిచేస్తున్నట్లు స్థానిక సమాచారం. శుక్రవారం […]