rajannasirisilla- యువకుడు దారుణ హత్య
(Rajanna Siricilla )రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మల్యాల గ్రామానికి చెందిన పడిగెల నరేశ్(25) ఉపాధి నిమిత్తం ఐదేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. పది రోజుల క్రితమే అతను సొంతూరికి తిరిగొచ్చాడు. బుధవారం అర్ధరాత్రి నరేశ్‌పై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర […]