Group-2 – పరీక్ష వాయిదా పడడం వలన ఆత్మహత్య చేసుకుంది….
రాంనగర్, గాంధీనగర్:హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో పోటీ పరీక్షలకు చదువుతున్న ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అభ్యర్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక(23) అశోక్ నగర్ హాస్టల్ లో ఉంటూ గ్రూప్-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు అందించిన సమాచారం […]