Delhi Encounter: దిల్లీలో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్.. ముగ్గురు గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్
Delhi Encounter: ఇటీవల ఓ వ్యక్తి హత్యకు కారణమైన హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్‌కౌంటర్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య దిల్లీలోని అంబేడ్కర్ కాలేజీ సమీపంలో రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు పోలీసులకు సైతం […]