RR vs RCB:  IPL 2024 రేపు బెంగళూరు, రాజస్థాన్ కీలక మ్యాచ్.. 

2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే రేపు ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగో, బెంగళూరుకు ఐదో మ్యాచ్‌. 2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే రేపు ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ రాత్రి […]

IPL-2024 : Mumbai Indians :ముంబై ఇండియన్స్‌ మరోసారి అదరగొట్టింది. 

సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌ మరోసారి అదరగొట్టింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) అందించిన మెరుపు ఆరంభానికి.. ముంబై: సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌ మరోసారి అదరగొట్టింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) అందించిన మెరుపు ఆరంభానికి.. ‘మిస్టర్‌ 360’ సూర్యకుమార్‌ (19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్‌కు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు […]

IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌..

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో శశాంక్‌ సింగ్‌ (25 బంతుల్లో 46 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌), అశుతోష్‌ శర్మ (15 బంతుల్లో 33 నాఔట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి పంజాబ్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు.  ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా […]

IPL 2024 – ఐపీఎల్‌లో నేడు మరో బిగ్‌ ఫైట్‌.. సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనున్న పంజాబ్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 9) మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ఓ మోస్తరు జట్టైన పంజాబ్‌ కింగ్స్‌.. చిచ్చరపిడుగులతో నిండిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ముల్లన్‌పూర్‌లోని (చంఢీఘడ్‌) మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. పంజాబ్‌ గత మ్యాచ్‌లో గుజరాత్‌పై సంచలన విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌ గత మ్యాచ్‌లో […]

Harry Brooke :  హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించాడు.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2024లో (డివిజన్‌ 2) భాగంగా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌, యార్క్‌షైర్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్‌ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్‌ ఆడిన తొలి మ్యాచ్‌ ఇదే. ప్రస్తుత సీజన్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్రూక్‌ను 4 […]

IPL -2024 Sehwag About Kohli కోహ్లి ఆ తప్పు చేయకపోయి ఉంటేనా..: సెహ్వాగ్‌

‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు? మాతో బ్యాడ్‌ కామెంట్స్‌ చెప్పించాలనే కదా మీ ప్రయత్నం. 183 పరుగులు చాలా? విరాట్‌ కోహ్లి స్లోగా ఆడాడా? ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగిందా? లేదంటే.. ఆర్సీబీ ఇంకా కనీసం 20 పరుగులు చేయాల్సిందా? ఇలాంటి ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పవచ్చు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనకు ప్రశ్నలు సంధించిన […]

IPL 2024 : Oscar should be given to both of them వాళ్లిద్దరికి ఆస్కార్‌ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్‌ కామెంట్‌

IPL 2024 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి- కేకేఆర్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. దశాబ్దకాలంగా కోహ్లి- గంభీర్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గౌతీ కేకేఆర్‌ ఆటగాడిగా ఉన్న సమయంలోనే కోహ్లి ఓసారి మైదానంలో అతడితో వాగ్వాదానికి దిగాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వైరం నడుస్తోంది. ఇక గతేడాది లక్నో సూపర్‌ […]