IPL 2024: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంది మరి.. భరించలేకపోయిన రసెల్
క్రికెట్ సర్కిల్స్‌లో ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ అన్న తేడా లేకుండా ధోని ఎక్కడ కనిపించినా అభిమానులు కేరింతలు పెడతారు. ధోని హోం గ్రౌండ్ (ఐపీఎల్) చెపాక్ స్టేడియంలో అయితే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ధోని స్క్రీన్‌పై కనిపిస్తే చాలు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. ధోని నామస్మరణతో వచ్చే సౌండ్‌లకు చెవులు చిల్లులు పడతాయి. నిన్న సీఎస్‌కే, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు దిగుతుండగా అభిమానులు […]