Pakistan captain change.. Rizwan’s best choice: Shahid Afridi పాక్ కెప్టెన్ మార్పు.. రిజ్వాన్ బెస్ట్ ఛాయిస్: షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ జట్టుకు మళ్లీ కెప్టెన్‌గా వచ్చిన బాబర్ అజామ్‌పై షాహిద్ అఫ్రిది తన అక్కసు వెళ్లగక్కాడు. బాబర్ కంటే రిజ్వాన్ మంచి ఎంపిక అవుతుందని వ్యాఖ్యానించాడు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో కెప్టెన్సీ వ్యవహారంపై రగడ కొనసాగుతూనే ఉంది. గత వన్డే ప్రపంచ కప్ తర్వాత సారథ్యం నుంచి తప్పించిన బాబర్ అజామ్‌కే మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. వన్డే, టీ20 జట్టు పగ్గాలను అతడికి అప్పగించిన బోర్డు.. టెస్టులకు మాత్రం షాన్ మసూద్‌నే […]