Viral Video: Making Duplicate Cool drinks : డూప్లికేట్ కూల్డ్రింక్స్
మీ పిల్లలు అడిగిన వెంటనే కూల్ డ్రింక్స్ కొనిస్తున్నారా..? అయితే జాగ్రత్త…! మీ పిల్లలు తాగుతుంది కూల్ డ్రింకా లేక చల్లని విషమో తెలుసుకోండి..? ఎందుకంటే.. కూల్ కూల్ డ్రింక్ వెనుక కాలకూట విషం దాగుంది. కవర్ కలర్‌ఫుల్‌గా ఉంటుంది.. ఇచ్చేప్పుడు ఫ్రిజ్‌లో నుంచే ఇస్తారు. కానీ కూల్ డ్రింక్ తయారీ ఎలా జరుగుతుందో తెలుసా? ఈ స్టోరీ చూడండి. ఏది కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ఏం తాగేటట్టు లేదు ఏది అసలు? ఏది […]