CM Revanth, who is rushing with the trident strategy, is targeting KCR and family.
ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీ సహకారంతోనే సాధ్యం అని నమ్ముతున్నారు రేవంత్‌రెడ్డి. ఇదే విషయం ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని బీజేపీ, ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదంటూ బీఆర్ఎస్ కామెంట్స్ చేస్తుండడంతో.. ఈ కామెంట్లనే అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి… రేవంత్‌రెడ్డి అనుకోకుండా ముఖ్యమంత్రి అవలేదు. ప్రతిపక్షంలో బాగా నలిగిన తరువాతనే ఈస్థాయికి వచ్చారు. ప్రతిపక్షాలపై ఎప్పుడు, ఎలా విరుచుకుపడాలో బాగా తెలుసు. అందుకే, బీఆర్ఎస్‌పై ఓ సెపరేట్ స్ట్రాటజీతో […]