AP POLITICS : CEO Mukesh Kumar Meena’s key orders in the matter of law and order..శాంతిభద్రతల విషయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండటంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండటంతో […]