Telangana Brs : Dramatic Evolution in Warangal Politics..వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం..
తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా రెండంకెల స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తుంటే బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక కీలక నేత బీఆర్ఎస్ ను వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్దమయ్యారు. వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించారు తాటికొండ రాజయ్య. అయితే అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత నెలలో పార్టీకి రాజీనామా చేశారు. 2018లో స్టేషన్ […]