TELANGANA : LA huge open meeting aimed at the Lok Sabha elections .. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారీ బహిరంగ సభ
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబరాద్ శివారులోని తుక్కుగూడలో పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఆరు హామీల లబ్ధిదారులు, దరఖాస్తుదారులను ఓటర్లుగా మార్చేందుకు వచ్చే 50 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో […]