Congress: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష నేడు..

కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు. కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష (Initiation) చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు. కాగా మరో ఆరు రోజుల్లో పార్లమెంట్‌ (Parliament) ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification) జారీ అయి నామినేషన్ల […]

AP Politics YS.Sharmila :  మేనత్త వైఎస్ విమలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేనత్తకు వయసు మీద పడిందని.. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ ఉండొచ్చని స్పష్టం చేశారు. కడప జిల్లా: మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మేనత్తకు వయసు మీద పడింది. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతుంది. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా […]

YSRCP MLA KONDETI CHITTIBABU JOINED IN CONGRESS PARTY : జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి .. కడప, ఏప్రిల్ 13: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా […]

Sridhar Babu counter to KTR : కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్

కాంగ్రెస్ మంత్రుల ఫోన్లనే రేవంత్‌ రెడ్డి ట్యాపింగ్‌ చేస్తున్నారన్న కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌ ఇచ్చారు. అలాంటి పరిస్థితికి తాము దిగజారలేదన్నారు. తాము ఎవ్వరి ఫోన్లనూ ట్యాపింగ్‌ చేయడం లేదని కేటీఆర్‌ ఆరోపణలను ఖండించారు. TV9 క్రాస్‌ఫైర్‌లో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తోందన్న ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు వరుసబెట్టి ఖండిస్తున్నారు. మంత్రుల ఫోన్లు ట్యాప్‌ కావడం లేదంటున్నారు. తమ ప్రభుత్వం ఎవ్వరి ఫోన్లనూ ట్యాప్‌ చేయడం […]

HarishRao Brs Party Mla : ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్

Telangana: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మనం పదేళ్లు పాలించినం… వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది’’ అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట, […]

Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..

తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక […]

Andhra Politics YS Sharmila: ఒక వైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరో వైపు వివేకాను హత్య చేసిన నిందితుడు

కడప: వైఎస్‌ఆర్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్‌ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని, నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు. భూమి కోసం అవినాష్‌ అనుచరులే హత్య చేశారని విమర్శించారు. పోలీసులు.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్రశ్నించారు. ఇక్కడే అన్యాయం జరుగుతుంటే […]

CM Revanth:  Arrangements for a huge public meeting in Telangana : తెలంగాణలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు..

దేశ ముఖ‌చిత్రాన్ని మార్చివేసే కీల‌క‌మైన లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు తెలంగాణ గ‌డ్డ మీద నుంచే జంగ్ సైర‌న్ ఊదాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్.. న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ప‌దేళ్ల ఎన్డీఏ నిరంకుశ‌, దుష్ప‌పరిపాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉంది. దేశ ముఖ‌చిత్రాన్ని మార్చివేసే కీల‌క‌మైన లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు తెలంగాణ గ‌డ్డ మీద నుంచే జంగ్ సైర‌న్ ఊదాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్.. న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ప‌దేళ్ల […]

Lok Sabha Elections 2024: Rahul Gandhi Nomaination వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. భారీ రోడ్ షో నిర్వహించిన అనంతరం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అతని సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కేరళలోని వయనాడ్ నుండి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం (ఏప్రిల్ 03) లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ […]

AP Congress:  AP Congress Assembly Candidate List Released..ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. కడప లోక్ సభ బరిలో షర్మిల!

కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఏ స్థానాల నుంచి పోటీ చేస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు 114 మంది అసెంబ్లీ నియోజకవర్గ జాబితాను అలానే ఐదు పార్లమెంటరీ అభ్యర్థుల జాబితాను షర్మిల విడుదల చేశారు. కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో […]