Minister Ponnam Prabhakar Election Campaign : ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న పొన్నం ప్రభాకర్..

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ ‌స్థానంలో ఉత్కంఠ భరితమైనా పోరు నెలకొంది. నామినేషన్‌ దాఖలుకు కేవలం మూడు రోజులు గడువు మిగిలి ఉన్నా, ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు చేయలేదు. అయితే ఈ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలని పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పారు. దీంతో క్యాండేట్‌తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పొన్నం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ ‌స్థానంలో ఉత్కంఠ భరితమైనా పోరు నెలకొంది. నామినేషన్‌ దాఖలుకు కేవలం మూడు […]

HarishRao Brs Party Mla : ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్

Telangana: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మనం పదేళ్లు పాలించినం… వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది’’ అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట, […]