CM Revanth Reddy: డ్రగ్స్ కేసుల్లో సెలెబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు
మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయండికోడ్ ముగిశాక ఆకస్మిక తనిఖీలు చేస్తానిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదుఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్: మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ భవనంలోని కమాండ్ […]