Russia – దాడిలో రష్యా యుద్ధనౌక ధ్వంసం
రష్యా ఆధీనంలోని క్రిమియాలో ఉన్న కెర్చ్ నగరంపై ఉక్రెయిన్ సైన్యం విరుచుకుపడింది. ఒక్కసారిగా 15 క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 13 అస్త్రాలను రష్యా కూల్చేసింది. ఓ క్షిపణి రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధనౌకను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నష్టం తీవ్రత ఎంతన్నది వెల్లడి కాలేదు. దెబ్బతిన్న నౌకలో కల్బిర్ క్షిపణులు ఉన్నట్లు ఉక్రెయిన్ వాయుసేన కమాండర్ మైకొలా ఒలెస్చుక్ తెలిపారు. ‘‘మరో నౌక మాస్కోవా బాట పట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్ […]