Moscow Concert Attack:  Terror attack in Russia మాస్కోలో ఉగ్ర దాడి.. 133కి పెరిగిన మృతుల సంఖ్య.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్..

మాస్కో ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. దాడి వెనుక ఉక్రెయిన్‌ హస్తముందన్నారు. దాడికి సంబంధించి రష్యాను నెలరోజుల క్రితమే హెచ్చరించినట్టు అమెరికా తెలిపింది. రష్యా రాజధాని మాస్కోలోని ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కన్సర్ట్ హాల్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 133 మంది మరణించారు. మరికొంత మంది ప్రాణాలతో పోరాడుతున్నట్లు రష్యా ప్రభుత్వం వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కోలోని ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. […]