CM Revanth: తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై.. ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశం..
తెలంగాణ రాష్ట్ర గీతం విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించి దశాబ్దం పూర్తైన నేపథ్యంలో కొత్తగా ఒక గీతాన్ని రూపొందించాలని సంకల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.ఈ గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గీతం విషయంతో సీఎం రేవంత్ సర్కార్ కీలక అడుగులు […]