Arvind Kejriwal: Threat in jail : తిహాడ్ జైల్లో కేజ్రీవాల్‌కు ముప్పు..
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తోటి ఖైదీల నుంచి హాని జరగవచ్చనే సమాచారం అందడంతో గార్డ్స్‌ను హైఅలర్ట్‌లో ఉంచారు. ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు తిహాడ్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. అదే కారాగారంలో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తిహాడ్‌లోని జైల్ నంబర్-2లో కేజ్రీవాల్ ఉన్నారు. గతంలో ఇక్కడ హత్యలు […]