Inauguration Of Telangana Royal Seal Postponed..తెలంగాణ రాజముద్ర అవిష్కరణ వాయిదా..
తెలంగాణ చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. జూన్ 2న ఆవిష్కరించాల్సిన ఈ లోగోను వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి సీఎంవో వర్గాలు. కొత్త చిహ్నంపై ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని అందుకే దీనిని వాయిదా వేస్తున్నట్లు స్పష్టత ఇచ్చింది. జూన్ 2న జయ జయయే తెలంగాణ అనే గేయం మాత్రమే ఆవిష్కరణ చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంతోపాటు తెలంగాణ తల్లి మార్పు పై ఇంకా పలువురితో ప్రభుత్వం సంప్రదింపులు, చర్చలు జరుపనున్నట్లు సమాచారం. తెలంగాణ చిహ్నం […]