Telangana : CM Revanth reddy about kodangal : జీవితాంతం కొడంగల్‌కు రుణపడి ఉంటా

నేను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంత బిడ్డనే: సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో కొడంగల్‌కు సిమెంట్‌ ఫ్యాక్టరీలు.. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వెల్లడి కొడంగల్‌లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటేసిన రేవంత్‌ కోస్గి/కొడంగల్‌: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. తాను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంతం బిడ్డనేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్‌ ప్రజలు అండగా నిలిచారని.. వారు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని పేర్కొన్నారు. కొడంగల్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో చెప్పారు. […]

Telangana Congress:  BC’s in Congress తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ లొల్లి..! సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్న కొందరు నేతలు

తెలంగాణ‌ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి షురూ అయ్యింది..! పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ‌లో అత్య‌ధికంగా ఓట్లున్న బీసీ వ‌ర్గానికి.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌గిన సీట్లు కేటాయించాల‌ని నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఇప్ప‌టికే ఇత‌ర ప్ర‌ధాన పార్టీలు బీజేపీ, బీ.ఆర్‌.ఎస్ లు మెజారిటీ సీట్లు కేటాయించ‌డంతో కాంగ్రెస్‌లో ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ‌ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి షురూ అయ్యింది..! పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ‌లో అత్య‌ధికంగా ఓట్లున్న బీసీ […]

CM Revanth:  Holi celebrations at CM’s house..సీఎం ఇంట హోలీ సంబురాలు.. మనువడితో సెలబ్రేట్ చేసుకున్న రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో తడిసిపోయారు. హోలీ వేడుకల్లో సీఎం రేవంత్ ప్రత్యేకంగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో […]

CM Jagan: YS Jagan enters the election battleground.. ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ పై ఎపి పాలిటిక్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ […]

Arvind Kejriwal: Delhi Chief Minister Kejriwal arrested.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌.. నేడు సుప్రీం కోర్టులో విచారణ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం (మార్చ 21) ఆయన నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకోవడం.. న్యూఢిల్లీ, మార్చి 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన […]

CM KCR – పర్యటనలో స్వల్ప మార్పులు

భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తొలివిడత పర్యటనల్లో భాగంగా ఇప్పటికే ఈ నెల 15 నుంచి 18 వరకూ హుస్నాబాద్‌, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. రెండో విడత పర్యటనలో భాగంగా ఈ నెల 26 నుంచి నవంబరు 9 వరకు వరుస బహిరంగ సభలకు ఏర్పాట్లుచేశారు. 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, మునుగోడు […]

Rushikonda : సీఎం హెలికాప్టర్‌ చక్కర్లు

విశాఖలో సోమవారం ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిరుగు ప్రయాణంలో రుషికొండ వైపు వచ్చి వెళ్లడం చర్చనీయాంశమైంది. జగన్‌ తొలుత విశాఖ విమానాశ్రయం నుంచి మధురవాడ ఐటీ హిల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్‌ అదే మార్గంలో కాకుండా రుషికొండ వైపు వచ్చి వెళ్లింది. హెలికాప్టర్‌ కొండ వైపుగా వచ్చి, కొన్ని క్షణాలపాటు చక్కర్లు కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. రుషికొండపై ‘పర్యాటక ప్రాజెక్టు’ పేరుతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం […]