Ranbir Kapoor will receive 225 crores as remuneration : రెమ్యునరేషన్‌గా 225 కోట్లు అందుకోనున్న రణబీర్ కపూర్

రణ్బీర్ మేకర్స్‌కు బంగారు బాతులా మారిపోయాడు. అకార్డింగ్‌ టూ లెటెస్ట్ రిపోర్ట్స్‌ తన నెక్ట్స్‌ ఫిల్మ్ రామాయణ సినిమాకు ఏకంగా 225 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. 3 భాగాలుగా వస్తున్న ఈ సినిమా సిరీస్‌లో ఒక్కో సినిమాకు 75 కోట్ల చొప్పున చార్జ్‌ చేస్తున్నారట ఈ స్టార్ . ఇప్పుడు ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్‌ను డిసైడ్ చేసేది సక్సెస్‌! అయితే ఈ సక్సెస్ యానిమల్ […]

ఉగాది స్పెషల్‌ పోస్టర్లు వైరల్‌.. రవితేజ కొత్త సినిమా ప్రకటన

ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్‌ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ సోషల్‌మీడియాలో కళకళలాడుతున్నాయి.   మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ప్రకటించారు. ‘RT75’ పేరుతో తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. 2025 సంక్రాంతికి రానున్న ఈ సినిమాను ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ సినిమాతో […]

Gaami: Low rating for ‘Gami’.. Vishwak ‘గామి’కు కావాలనే తక్కువ రేటింగ్.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ విశ్వక్ పోస్ట్

తన సినిమాకు కావాలనే ఫేక్‌ రేటింగ్ ఇస్తున్నారని హీరో విశ్వక్‌సేన్‌ మండిపడ్డారు. విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గామి’ (Gaami). తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు సాధిస్తోంది. అయితే, సినిమా విడుదలైనప్పటి నుంచి కొందరు తక్కువ రేటింగ్ ఇస్తున్నారని చిత్రబృందం పోస్ట్‌లు పెడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై విశ్వక్‌ స్పందించారు. ఇన్‌స్టా వేదికగా ఓ నోట్‌ విడుదల చేశారు. ‘‘గామి’ని ఇంతపెద్ద […]

సోదరి మరణించిన కొన్ని గంటలకే నటి మృతి..

టెలివిజన్ నటి డాలీ సోహి కన్నుమూశారు. కొంతకాలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. తన సోదరి అమన్‌దీప్‌ కామెర్ల చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ కూడా మృతి చెందడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ‘డాలీ, అమన్‌దీప్ ఇద్దరూ ముంబయిలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అమన్‌దీప్‌ గురువారం సాయంత్రం కన్నుమూశారు. డాలీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు’ అని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం […]

Ajith Kumar: ఆస్పత్రికి స్టార్ హీరో అజిత్ కుమార్.. అసలేమైంది?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడీయాలో  తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. […]