Fill The Form : ‘ఫ్యామిలీ స్టార్‌’బంపరాఫర్‌.. మీ ఇంటికే విజయ్‌ దేవరకొండ FAMILY STAR !

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన  FAMILY STAR మూవీ ఈ  శుక్రవారం విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ఫ్యామిలీ స్టార్ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు వస్తోంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ఫ్యామిలీ స్టార్ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు  గొప్ప […]

‘Anupama Parameswaran’ coming as Janaki జానకిగా వచ్చేస్తున్న ‘అనుపమ పరమేశ్వరన్‌’

‘టిల్లు స్క్వేర్‌’తో హిట్‌ కొట్టిన అనుపమ పరమేశ్వరన్‌ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మ‌ల‌యాళం సినిమా ‘జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంత‌రం మ‌ల‌యాళంలోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ‘టిల్లు స్క్వేర్‌’లో గ్లామర్‌ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది.  ఇందులో జానకిగా […]

Ayalaan OTT Release: ఓటీటీలోకి ‘అయలాన్‌’

తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ఆయన తమిళ్‌లో నటించిన రెమో, డాక్టర్‌ వరుణ్‌, డాన్‌, ప్రిన్స్‌ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అయ‌లాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో […]

jr,NTR WAR-2 : ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. 

ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్‌ రోషన్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్‌ రోషన్‌, తారక్‌ ప్రధాన పాత్రలు […]

My love failed! : Vijay Devarakonda నా ప్రేమ విఫలమైంది! : విజయ్‌ దేవరకొండ

‘నా ప్రేమ విఫలమైంది’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు హీరో విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్‌’ ఈ నెల 5న రిలీజవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్‌ దేవరకొండ. ‘‘జీవితంలో అందరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. నా ఫ్రెండ్స్‌లో కూడా పలువురు ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల భాగస్వామితో విడిపోయి, ఎంతో బాధ పడ్డారు. ఆ తర్వాత మరొకరి […]

Arjun Das Movie: నెల రోజుల్లోపే ఓటీటీకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ నటించిన చిత్రం పోర్. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించారు. తమిళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించారు. త‌మిళంలో అర్జున్ దాస్‌, కాళిదాస్ జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హిందీ వర్ష‌న్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, ఎహాన్ భ‌ట్ హీరోలుగా న‌టించారు. మార్చి 1న థియేట‌ర్ల‌లో పోర్ మూవీ థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. హిందీలో డంగే పేరుతో రిలీజ్ […]

Parineeti Chopra: అంత మాత్రాన ప్రెగ్నెన్సీతో ఉన్నట్టా?.. పరిణీతి పోస్ట్ వైరల్!

బాలీవుడ్ భామ  పరిణీతి ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్‌ దోసాంజ్‌కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అమర్ సింగ్ బయోపిక్‌గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్‌ లీడర్ రాఘవ్‌ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.  అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో […]

Dil Se Soldiers… Dimak Se Saitans! దిల్‌ సే సోల్జర్స్‌… దిమాక్‌ సే సైతాన్స్!

అక్షయ్‌ కుమార్, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా నటించిన యాక్షన్  చిత్రం ‘బడే మియా చోటే మియా’. మానుషీ చిల్లర్, ఆలయ హీరోయిన్లుగా పృథ్వీరాజ్‌ సుకుమారన్ , సోనాక్షీ సిన్హా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. జాకీ భగ్నానీ, వసు భగ్నాని, దీప్సిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్‌ జాఫర్, హిమాన్షు కిషన్‌ మెహ్రా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల […]

First song from Ram Charan’s ‘Game Changer’ రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్‌లా తెరకెక్కించి […]

Bhimaa Movie OTT Release Date: ఓటీటీలో గోపీచంద్‌ ‘భీమా’.. రిలీజ్‌ ఆ రోజేనా..?

భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్‌ ‘భీమా’ సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్‌ వద్ద డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్‌ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్‌ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు.  మార్చి 8న థియేట‌ర్ల‌లో విడుదలైన భీమా డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ […]