Trisha Sequel : సీక్వెల్‌లో త్రిష?

‘అమ్మోరు తల్లి’గా అగ్ర కథానాయిక నయనతార అలరించిన సంగతి తెలిసిందే. ‘అమ్మోరు తల్లి’గా అగ్ర కథానాయిక నయనతార అలరించిన సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాన్ని ఆర్‌జే బాలాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ..స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2020లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొనసాగింపు చిత్రం కోసం చిత్రబృందం పూర్వనిర్మాణ పనుల్ని కూడా ప్రారంభించినట్లు సమాచారం. మరి నయనతార పోషించిన పాత్రను ఎవరు చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా..అగ్రతార […]

Director Puri Jagannath On What Kind Of Movie Stories Suit Mahesh Babu :మహేష్‌కు అలాంటి కథలు చెప్తేనే సినిమా చేస్తాడు..

పూరిజగన్నాథ్ సినిమాలో డైలాగ్స్ యువతకు చాలా దగ్గరగా ఉంటాయి. రెగ్యులర్ గా యూత్ మాట్లాడుకునే డైలాగ్స్ తో పూరి సినిమాలు ఉంటాయి. అందుకే ప్రేక్షకులు పూరి సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఆయన కెరీర్ లో ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బడా బ్లాక్ బస్టర్ ఉన్నాయి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు […]

Kalki: అందుకే ‘కల్కి’ బడ్జెట్‌ ఎక్కువ: ప్రభాస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ . ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభాస్‌ , నాగ్‌ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని […]

Gunasekhar: కొత్త సినిమా ప్రకటించిన గుణశేఖర్‌.. ఆసక్తికరంగా టైటిల్‌.

దర్శకుడు గుణశేఖర్‌ కొత్త సినిమాను ప్రకటించారు. దాని టైటిల్‌ ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌ డెస్క్: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుల్లో గుణశేఖర్‌ ఒకరు. ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్త మూవీని ప్రకటించారు. గుణటీమ్‌వర్క్స్‌పై దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. […]

Salaar Movie: ఆ రూమర్స్ పై స్పందించిన సలార్ టీం.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధికి వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇటీవల కొన్ని రూమర్స్ టెన్షన్ కలిగించాయి. సలార్ 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందని నెట్టింట ప్రచారం నడిచింది. బాహుబలి తర్వాత పాన్ […]

Pushpa 2: ట్రెండింగ్ లో పుష్ప రాజ్.. మేం కోరుకున్నది ఇదేనంటూ ఫ్యాన్స్..

నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తే అది అఫిషియల్‌ న్యూస్‌. ఇప్పుడు అఫిషియల్‌ న్యూస్‌ని యమాగా ట్రెండ్‌ చేస్తున్నారు పుష్పరాజ్‌ ఫ్యాన్స్. మేం కోరుకున్నది ఇదేనంటూ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో కంటిన్యుయస్‌గా ట్రెండింగ్‌లో ఉంది అల్లు ఆర్మీ. నిన్నటిదాకా ఓ మాట వైరల్‌ అయితే అది జస్ట్ వైరల్‌ న్యూస్‌. కానీ ఇవాళ అదే మాట ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి […]

Rajinikanth: Jailer sequel ready : జైలర్ సీక్వెల్ రెడీ

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా కుమ్మేసింది. జైలర్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ సినిమా భారీ హిట్ అయిన తర్వాత ఈ మూవీ సీక్వెల్ పై చాలా వార్తలు వచ్చాయి. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా సూపర్ స్టార్ నుంచి సాలిడ్ […]

Aravind Krishna: ‘ఏ మాస్టర్ పీస్’ ఫస్ట్ లుక్

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, ఆషు రెడ్డి  కీలక పాత్రలు పోషిస్తున్నారు ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’ (A masterpiece). అరవింద్ కృష్ణ (Aravind krishna), జ్యోతి పూర్వాజ్(jyothy poorvaj), ఆషు రెడ్డి  (Ashu reddy)లీడ్ రోల్స్ […]

Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ వచ్చేసింది..

ఈరోజు (ఏప్రిల్ 8న) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ.. దేవి శ్రీ అందించిన బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్‏లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎట్టకేలకు బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెర పడింది. […]

Katha Venuka Katha In OTT : ‘కథ వెనుక కథ’కి ఓటీటీలో మంచి స్పందన

వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్నిరకాల ఆడియన్స్ ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. ఇప్పుడలాంటి సినిమానే ఈటీవీ విన్‌లో విడుదలైంది. డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రం ఓటీటీలో మంచి ఆదరణను పొందుతోంది. వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది […]