Super hit movie re-released on Allu Arjun’s birthday అల్లు అర్జున్‌ బర్త్‌డే నాడు సూపర్‌ హిట్‌ సినిమా రీ-రిలీజ్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం ‘పుష్ప 2’ టీజర్‌ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్‌ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రంగా […]

jr,NTR WAR-2 : ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. 

ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్‌ రోషన్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ కోసం రంగంలోకి దిగేందుకు సమయం ఆసన్నమైంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్‌ రోషన్‌, తారక్‌ ప్రధాన పాత్రలు […]

RC17: రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాలో అదే హైలైట్‌: రాజమౌళి

రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాపై రాజమౌళి కామెంట్స్‌ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు.    ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. రామ్‌చరణ్‌ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఇది రూపొందనుంది. దీనిపై గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు RC17 గురించి చెప్పారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న […]

Kajal Karthika ott:  ఎట్టకేలకు ఓటీటీలో వస్తున్న కాజల్‌ హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కాజల్‌, రెజీనా కీలక పాత్రల్లో నటించిన ‘కార్తీక’ మూవీ తెలుగులో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌: కాజల్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ‘కార్తీక’ పేరుతో గతేడాది జులైలో తెలుగు ప్రేక్షకుల ముందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా తమిళంలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా AHA లో ఏప్రిల్‌ […]

Kismat Released in OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ ఫిల్మ్.. ‘కిస్మత్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. 

ప్రస్తుతం థియేటర్లలో టిల్లు స్వ్కేర్ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్‏పైకి మరో కామెడీ చిత్రం వచ్చేసింది. టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్, నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కిస్మత్. ఫిబ్రవరి 2న ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. విడుదలకు ముందు హడావిడి కనిపించినా.. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు […]

Rashmika: పుట్టిన రోజున ‘గర్ల్‌ఫ్రెండ్‌’ టీజర్‌

‘యానిమల్‌’ సినిమాతో హిట్టు కొట్టి జోరు మీదుంది రష్మిక. ఇప్పుడామె రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. విద్య కొప్పినీడి, ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. యానిమల్‌’ సినిమాతో హిట్టు కొట్టి జోరు మీదుంది రష్మిక. ఇప్పుడామె రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. విద్య కొప్పినీడి, ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఈనెల 5న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు […]

Prabhas: ప్రభాస్ కోసం ముగ్గురు హీరోయిన్స్.. డార్లింగ్ తో రొమాన్స్ కు సై అంటున్న ఆ హీరోయిన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తుండగా సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ లో […]

Daniel Balaji : Famous Tamil actor Daniel Balaji passed away  ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ కన్నుమూత

ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వడ చెన్నై, కాఖా కాఖా, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు. చెన్నై: ప్రముఖ తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ(48) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతీలో నొప్పి కారణంగా నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వడ చెన్నై, కాక్క కాక్క, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో టక్‌ జగదీశ్‌, ఘర్షణతో పాటు పలు దక్షిణాది […]

Raghava Lawrence:   నిరుపేద మహిళకు అండగా లారెన్స్..

లారెన్స్‏ను ఆదర్శంగా తీసుకుని కోలీవుడ్ కమెడియన్ కేపీవై బాల అనే యువకుడు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తున్నాడు. తన సంపాదనలో చాలావరకు నిరుపేదలకు సాయం చేయడానికి ఉపయోగిస్తున్నాడు. పిల్లల చదువులు, నిస్సహాయులైన వృద్ధులను ఆదుకోవడం, వికలాంగులకు సహాయం చేయడం, తగిన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాలకు అంబులెన్స్‌లు కొనుగోలు చేయడం, వైద్య సహాయం చేశాడు. కోలీవుడ్ హీరో కమ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి చెప్పక్కర్లేదు. సహజ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు […]

Abhinav Gotam movie in OTT.  ఓటీటీకి అభినవ్ గోమటం సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సేవ్ ది టైగర్స్‌ వెబ్ సిరీస్‌తో ఇటీవల అభిమానులను అలరించిన టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం. తన కామెడీ పంచులతో సినీ ప్రియులను అలరించారు. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా అభినవ్ హీరోగా నటించిన చిత్రం  మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌ రా. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ […]