Aravind Krishna: ‘ఏ మాస్టర్ పీస్’ ఫస్ట్ లుక్

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, ఆషు రెడ్డి  కీలక పాత్రలు పోషిస్తున్నారు ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’ (A masterpiece). అరవింద్ కృష్ణ (Aravind krishna), జ్యోతి పూర్వాజ్(jyothy poorvaj), ఆషు రెడ్డి  (Ashu reddy)లీడ్ రోల్స్ […]

Niharika Konidela: గోదారి కుర్రోళ్లతో మామూలుగా ఉండదు మరి….

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్‌ను ఖరారు చేశారు.  యదు వంశీ  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక కొణిదెల (niharika konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ (Commitee kurrallu) టైటిల్‌ను ఖరారు చేశారు.  యదు వంశీ  (yadu vamsi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు […]

Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ వచ్చేసింది..

ఈరోజు (ఏప్రిల్ 8న) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ.. దేవి శ్రీ అందించిన బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్‏లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎట్టకేలకు బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెర పడింది. […]

Sreeleela About Fights In Cinema :   నా డ్యాన్స్‌ కంటే హీరోల ఫైట్లే కష్టం

‘‘ముందే అన్నీ నేర్చేసుకుని చిత్ర పరిశ్రమకి రాలేదు కానీ, ఏదైనా చేయగలననే ఓ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నా వెంట పెట్టుకుని వచ్చా. ‘‘ముందే అన్నీ నేర్చేసుకుని చిత్ర పరిశ్రమకి రాలేదు కానీ, ఏదైనా చేయగలననే ఓ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నా వెంట పెట్టుకుని వచ్చా. అదే నా ప్రయాణాన్ని సులభతరం చేసింది’’ అని చెబుతోంది శ్రీలీల. తొలి అడుగుల్లోనే అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాల్ని సొంతం చేసుకున్న నాయిక ఈమె. డ్యాన్స్‌ అంటే శ్రీలీల, శ్రీలీల […]

Ajith: వైరల్‌ స్టంట్‌ వీడియోపై స్పందించిన అజిత్‌ టీమ్‌..

‘విదా ముయార్చి’లో అజిత్‌ స్టంట్‌ వీడియోపై ఆయన టీమ్ స్పందించింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. కోలీవుడ్‌ హీరో అజిత్‌ రియల్‌ స్టంట్‌ చేసిన వీడియో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభిమానులు అజిత్‌ ఇప్పుడెలా ఉన్నారంటూ టీమ్‌ను అడుగుతూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఆయన టీమ్ దీనిపై స్పందించింది. ‘నిర్మాణ సంస్థ పంచుకున్న వీడియో గతేడాది నవంబర్ చివరి వారంలో తీసినది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. హైవేపై యాక్షన్ సీక్వెన్స్‌ను […]

Manjummel Boys Review : మంజుమ్మల్‌ బాయ్స్‌ మంజుమ్మల్‌ బాయ్స్‌ ఎలా ఉంది?

టైటిల్‌: మంజుమ్మల్‌ బాయ్స్‌నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులునిర్మాణ సంస్థలు: పరవ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలిరచన, దర్శకత్వం: చిదంబరంసంగీతం: సుశీన్‌ శ్యామ్‌సినిమాటోగ్రఫీ:షైజు ఖలీద్ ఎడిటర్: వివేక్ హర్షన్విడుదల తేది(తెలుగులో): ఏప్రిల్‌ 6, 2024 కరోనా తర్వాత మలయాళ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ హిట్‌ అయిన సినిమాలను తెలుగులో […]

Ajith hero who proved that : ధైర్యానికి హద్దులుండవని నిరూపించిన హీరో

యాక్షన్‌ సినిమాలంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్నవి. ఇలాంటి యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా స్వయంగా హీరోలే బరిలోకి దిగడం చాలా అరుదు. కానీ.. తమిళ కథానాయకుడు అజిత్‌ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. సినీప్రియుల్ని మెప్పించడానికి ఎంతటి సాహసాలకైనా వెనకాడరు. స్టంట్స్‌ చేయడంపై ఎప్పుడూ ఆసక్తి చూపించే అజిత్‌.. పలు చిత్రాల్లో డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ‘విదా ముయార్చి’ కోసం మరోసారి అలాంటి సాహసాలనే చేశారాయన. ఈ […]

Rajinikanth: Upcoming Movie రజినీకాంత్ కొత్త సినిమా పేరు ఏంటి ?

కథానాయకుడు రజనీకాంత్‌ – దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ల కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను ఈనెల 22న ప్రకటించనున్నట్లు నిర్మాతలు ఇటీవల వెల్లడించారు. కాగా, ఇప్పుడా పేరుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం ‘కళుగు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనికి తెలుగులో డేగ అని అర్థం. రజనీ పాత్ర తీరు తెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర […]

‘Anupama Parameswaran’ coming as Janaki జానకిగా వచ్చేస్తున్న ‘అనుపమ పరమేశ్వరన్‌’

‘టిల్లు స్క్వేర్‌’తో హిట్‌ కొట్టిన అనుపమ పరమేశ్వరన్‌ నుంచి మరో కొత్త సినిమా రానుంది. మ‌ల‌యాళం సినిమా ‘జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంత‌రం మ‌ల‌యాళంలోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ‘టిల్లు స్క్వేర్‌’లో గ్లామర్‌ పాత్రలో అదరగొట్టిన అనుపమ ఇప్పుడు కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడే పాత్రలో కనిపించనుంది.  ఇందులో జానకిగా […]

Ramayana: Ramayanam movie shooting has started..రామాయణం మూవీ షూటింగ్ షురూ..

ఇతిహాసాల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త టెక్నాలజీల వినియోగంతో ‘రామాయణం’ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నితీష్ తివారీ బాలీవుడ్‌లో ‘ రామాయణం ‘ సినిమా చేస్తున్నాడు . దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఇందుకోసం భారీ సెట్లు వేశారు. ఇతిహాసాలు ‘రామాయణం’, ‘మహా భారతం’ ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.. చాలా సీరియల్స్ కూడా వచ్చాయి. ఇతిహాసాల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు […]