Kalki: అందుకే ‘కల్కి’ బడ్జెట్ ఎక్కువ: ప్రభాస్
ఇంటర్నెట్ డెస్క్: నాగ్ అశ్విన్ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ . ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభాస్ , నాగ్ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ‘‘కల్కి’ గ్లోబల్ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్ అయింది. దేశంలోని […]