AP CID CASE ON CHANDRA BABU: చంద్రబాబుపై మరో కొత్తకేసు
రాజధాని అమరావతిలో ఎసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. 2020 నాటి ఎసైన్డ్ భూముల కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ అభియోగపత్రందానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశం అమరావతి: రాజధాని అమరావతిలో ఎసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ […]