Pragnananda wins : ప్రజ్ఞానంద గెలుపు

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీలు కీల క విజయాలు నమోదు చేయగా.. గుకేష్‌ డ్రాతో గట్టెక్కాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో అజర్‌బైజాన్‌ జీఎం నిజత్‌ అబసోవ్‌పై… టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీలు కీల క విజయాలు నమోదు చేయగా.. గుకేష్‌ డ్రాతో గట్టెక్కాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో అజర్‌బైజాన్‌ జీఎం నిజత్‌ అబసోవ్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు. మరో గేమ్‌లో అలీరెజా […]

CHESS : chess tournament from today ప్రజ్ఞానంద, హంపిలపైనే దృష్టి

టొరంటో: ఓపెన్, మహిళల విభాగాల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌కు ప్రత్యర్థులను నిర్ణయించే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. టొరంటోలో నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌ నుంచి ఏకంగా ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు బరిలో ఉన్నారు. ఓపెన్‌ విభాగంలో ప్రజ్ఞానంద, గుకేశ్‌ (తమిళనాడు), విదిత్‌ (మహారాష్ట్ర)… మహిళల విభాగంలో కోనేరు హంపి (ఆంధ్రప్రదేశ్‌), ప్రజ్ఞానంద సోదరి వైశాలి (తమిళనాడు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్‌ నుంచి ప్రజ్ఞానంద, హంపి ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఓపెన్‌ విభాగంలో 8 మంది… మహిళల విభాగంలో […]

CHESS ARJUN : భారత నంబర్‌వన్‌గా అర్జున్‌

 హైదరాబాద్‌: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్‌ విభాగం క్లాసికల్‌ ఫార్మాట్‌లో అధికారికంగా భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌గా అర్జున్‌ అవతరించాడు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్‌ ఫార్మాట్‌ రేటింగ్స్‌లో 20 ఏళ్ల అర్జున్‌ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించి భారత టాప్‌ […]

Koneru Humpy – కోనేరు హుంపై

కోనేరు హంపీ, హంపి కోనేరు అని కూడా పిలుస్తారు, ఒక భారతీయ చెస్ ప్రాడిజీ మరియు దేశ చరిత్రలో అత్యంత నిష్ణాతులైన మహిళా చెస్ క్రీడాకారిణులలో ఒకరు. ఆమె మార్చి 31, 1987న భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో) గుడివాడలో జన్మించింది. కోనేరు హంపీ చెస్ కెరీర్‌లోని ముఖ్యాంశాలు: పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్: హంపీ 2002లో 15 సంవత్సరాల, 1 నెల మరియు 27 రోజుల వయస్సులో చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ (GM) టైటిల్‌ను సాధించింది, ఆ […]