Tamil Nadu New Airport : కళ్లు చెదిరేలా కొత్త విమానాశ్రయం.. టెర్మినల్‌కు రెండువైపులా రన్‌వేలు

ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా భారీ టెర్మినల్‌ భవనాలు. చుట్టూ విమానాలు నిలిచేందుకు వీలుగా ఏర్పాట్లు. హరితానికి పెద్దపీట వేసేలా ఎటుచూసినా పచ్చదనం. ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా భారీ టెర్మినల్‌ భవనాలు. చుట్టూ విమానాలు నిలిచేందుకు వీలుగా ఏర్పాట్లు. హరితానికి పెద్దపీట వేసేలా ఎటుచూసినా పచ్చదనం. రాత్రివేళ ధగధగ మెరిసేలా విద్యుత్తు కాంతులు. చెన్నై విమానాశ్రయానికన్నా భిన్నంగా నగరానికి రెండో విమానాశ్రయంగా కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రాబోతోంది. విమానాశ్రయం ఎలా ఉండాలనేదానిపై […]

IPL 2024 Final: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 

IPL 2024, KKR vs SRH: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL చరిత్రలో 27 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ జట్టు వరుసగా 18 సార్లు విజయం సాధించింది. SRH జట్టు 9 సార్లు మాత్రమే గెలిచింది. అయితే, ఈసారి రెండు జట్లు తటస్థ మైదానంలో తలపడుతున్నాయి. కాబట్టి ఉత్కంఠ పోటీని ఆశించవచ్చు. IPL 2024: IPL సీజన్ 17 చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) […]

Chiranjeevi: పుత్రుడికి డాక్టరేట్‌.. చిరు భావోద్వేగం.. ఇదే నిజమైన ఆనందం!

ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan)గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. “ప్రఖ్యాత వేల్స్‌ యూనివర్సిటీ రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ అందించడం తండ్రిగా భావోద్వేగంగానూ, చాలా గర్వంగానూ […]

Ram Charan Tej : గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలో  డాక్ట‌రేట్

గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవ‌ల డాక్టరేట్ ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేంద‌కు రామ్ చ‌ర‌ణ్ ఈ రోజు చెన్నై చేరుకున్నారు. గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్ (Ram Charan)కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవ‌ల గౌరవ డాక్టరేట్ ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్టు వేల్స్‌ విశ్వవిద్యాలయం(University of […]

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్‏పై కేసు నమోదు.. 

కోవై లోక్‌సభ నియోకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 10 గంటల తరువాత ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(State Chief Annamalai)పై పోలీసులు కేసు నమోదు చేశారు చెన్నై: కోవై లోక్‌సభ నియోకవర్గంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 10 గంటల తరువాత ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి పీలమేడు తదితర ప్రాంతాల్లో అన్నామలై […]

Tamilnadu Amir Mahal-Royapettah-Chennai… బ్రిటిష్‌ కాలం నాటి నవాబుల ప్యాలెస్‌.. నేటికీ తెరుచుకోని రహస్య గదులు..!

అమీర్‌ మహల్‌ను బ్రిటీష్ వారు ఆర్కాట్‌ నవాబుకు బహుమతిగా ఇచ్చిన అప్పట్లో కేవలం 30 మంది రాజ కుటుంబీకులు మాత్రమే ఇక్కడ నివసించేవారు. కానీ ఇప్పుడు, ఆర్కాట్ యువరాజు బంధువులు, అతని సేవకులతో సహా దాదాపు 600 మంది ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై అనేక పర్యాటక ప్రదేశాలతో సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. చెన్నై మద్రాసుగా ఉన్నప్పుడు గుర్రపు బండిలు, నిర్జన వీధులు, అందమైన రాజభవనాలు, కోటలు నగరాన్ని అలంకరించాయి. అలాంటి వాటిలో ఒకటి చెన్నై […]

VIRAL : The foreigner took off his T-shirt and started running on the road : మద్యం మత్తులో విదేశీయుడు వీరంగం.. 

మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు, ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు. స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై రోడ్డుపై ఓ విదేశీ యువకుడు […]

Rs.9 thousand crores were deposited in the bank account of a car driver – కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి

ఓ కారు డ్రైవర్‌ బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకు నుంచి రూ.9 వేల కోట్లు తన ఖాతాలో జమైనట్లు ఉంది. అది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు తన ఖాతా నుంచి […]

IT employees and TDP ranks protested in the city of Chennai on Tuesday – మంగళవారం చెన్నై నగరంలో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు, తెదేపా శ్రేణులు చెన్నై నగరంలో మంగళవారం ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న వల్లువర్‌కోట్టం నిరసన మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకుని నల్ల కండువాలు వేసుకుని, ప్లకార్డులతో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకోసం ఐటీ ఉద్యోగులు సెలవుపెట్టి వచ్చినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నామని, చంద్రబాబు పాలనలో తమకు మేలే జరిగిందన్న అభిప్రాయాలను వ్యక్తంచేశారు. చంద్రబాబు అరెస్టు దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో […]