Principal – విద్యార్థినిని విచక్షణా రహితంగా కొట్టిన ఘటన.
చాంద్రాయణగుట్ట:లాల్‌దర్వాజలో, పాఠశాలకు రాలేదన్న కారణంతో ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినిని విచక్షణా రహితంగా కొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లాల్‌దర్వాజకు చెందిన జె.బిందు కుమార్తె వైష్ణవి(12) వెంకట్రావు మెమోరియల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. జులైలో తన తండ్రి ఈశ్వర్ మరణించిన తర్వాత ఆమె చాలా కృంగిపోయింది మరియు అప్పటి నుండి పాఠశాలకు హాజరు కాలేదు. తల్లి, ఇతర కుటుంబ సభ్యుల ఆమోదంతో ఈ నెల నాలుగో తేదీన వెళ్లిపోయింది. […]