Chandrayaan-రష్యా యొక్క ముఖ్య ఉద్దేశం ?
రష్యన్ మిషన్ మరియు చంద్రయాన్ కు చాలా పోలికలు ఉంటాయి, రెండు దేశాల ల్యాండింగ్ వైపు ఒకేలా ఉంటుంది, తేదీలు కూడా ఒకే విధంగా ఉంటాయి మరియు రెండు దేశాల అతి ముఖ్యమైన లక్ష్యం కూడా ఒక్కటే చంద్రుని దక్షిణ దిక్కులో , నీటి సంఖ్య అధిక సంఖ్యలో ఉండవచ్చు అని . ఈ నీటి నుండి, మనం హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ను పొందగలము. దీని వల్ల భవిష్యత్తులో తాగునీరు, ఆక్సిజన్ గాలి మరియు రాకెట్ […]