KCR Occult idols next to the KCR house : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు..
మంగళవారం మధ్యాహ్నం మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కనున్న ప్లాటులో నిమ్మకాయలు, ఎర్రని వస్త్రం, పసుపు, కుంకుమ, బొమ్మ, వెంట్రుకలు తదితర వస్తువులను స్థానికులు గుర్తించారు. నిన్న అర్ధరాత్రి ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు జరిగినట్టు చెబుతున్నారు.. ఓ పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. ఇంటి పక్కనే క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది.. ఇంతకీ ఎవరు చేశారు..? కావాలనే చేశారా..? అన్న విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో […]