Andhra Pardesh:  Everything is ready for public meeting ప్రజాగళం సభకు సర్వం సిద్ధం.. హాజరుకానున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.

పల్నాడు జిల్లాలో ప్రజా గళం సభకు సర్వం సిద్ధమైంది. బొప్పిడి సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రధాని మోదీ హాజరవుతున్న సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఈసభ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎలాంటి భరోసా ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి మొదటి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. టిడిపి, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు ఖరారైన తర్వాత […]

TDP CHANDRABABU : Aspirants are excited about the 3rd list of TDP..ఆ 16 సీట్లలో పంట పండేదెవరికి.. టీడీపీ 3వ జాబితాపై ఆశావాహుల్లో ఉత్కంఠ..

పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. ఇప్పటివరకు 128 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్‌ చేసిన టీడీపీ అధినేత.. త్వరలోనే మరో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే తమకే టికెట్‌ కేటాయించాలని చాలా చోట్ల నేతల అనుచరుల నిరసనలతో టీడీపీ బాస్‌ నిర్ణయంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పెండింగ్ స్థానాలపై ఫోకస్ పెట్టారు. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో టీడీపీ పోటీ […]

Andhra Pradesh : Jagan, Chandrababu , Pawan Kalyan political Game | అసంతృప్తులు, గ్రూప్‌వార్‌పై జగన్‌ ఫోకస్.. రెండో జాబితాపై చంద్రబాబు, పవన్ కసరత్తు..

రేపోమాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. ఈమేరకు పార్టీ శ్రేణులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో అంతర్గపోరు, గ్రూప్‌వార్‌పై వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫోకస్ చేశారు. రేపోమాపో ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓవైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు అభ్యర్థులను ఫైనల్ […]

Election Campaign 2024 : Ramp walk politics in the country.. Who is the trend setter..

ర్యాంప్ వాక్ పొలిటికల్ సభలు.. ప్రజెంట్‌ ఇండియాలో ట్రెండ్‌గా మారాయి. ర్యాంప్ వాక్ రాజకీయాలతో రఫ్పాడిస్తున్నారు. ఈ న్యూట్రెండ్‌కి ట్రెండ్ సెట్టర్‌ ఎవరు?. ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు. ర్యాంప్‌ వాక్‌ సభల వెనుక ఉన్న మర్మమేంటి? ఇది ప్రజెంట్ దేశంలో పొలిటికల్ సభలో కనిపిస్తున్న న్యూ ట్రెండ్. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ర్యాంప్‌ వాక్ రాజకీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. గతంలో Dఆకారంలో ఉండే రాజకీయ సభలు కాస్తా.. ర్యాంప్‌ వాక్ సభలవైపు మళ్లాయి. దేశంలో ఇప్పుడు […]

AP CID CASE ON CHANDRA BABU: చంద్రబాబుపై మరో కొత్తకేసు

రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. 2020 నాటి ఎసైన్డ్‌ భూముల కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ అభియోగపత్రందానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశం అమరావతి: రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ […]

850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్‌!

ఆ 850 ఎకరాల భూమి రద్దు సరైనదే.. చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పు పట్టిన తెలంగాణ హైకోర్టు వైఎస్సార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు భూముల రద్దును సవాల్ చేస్తూ బిల్లీ రావు వేసిన పిటిషన్‌ కొట్టివేస్తూ తీర్పు హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సం‍స్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. […]

Protest Chandrababu’s detention at a rally – ర్యాలీలో చంద్రబాబు నిర్బంధానికి నిరసన

తమ పార్టీ జాతీయ నాయకుడిగా, మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా నిర్బంధించడాన్ని మంగళవారం టీడీపీ నేతలు నిరసించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం అక్రమంగా నిర్బంధించారని,  టీడీపీ నేతలు వరంగల్ స్టేషన్ రోడ్డు నుంచి పోచమ్మ మైదాన్ వరకు శాంతియుతంగా ఊరేగింపు నిర్వహించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు అర్షనపల్లి […]