TDP Final List: టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల..
ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికారమే లక్ష్యంగా టీడపీ ముందుకు సాగుతోంది. ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికారమే లక్ష్యంగా […]