Phone Tapping:   ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రణీత్ రావు ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సంబంధించి నల్లగొండలోనే వార్ రూమ్ సెంటర్‌ నిర్వహించి ట్యాపింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ప్రకంపనలు రేపుతోంది. సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పోలీసుల పాత్ర ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఫోన్‌ […]

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరికొందరి పేర్లను భుజంగరావు చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ SIB కార్యాలయంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు స్టేట్‌మెంట్‌తో.. ఆ సర్వర్ రూంలో పనిచేసిన అధికారులను దర్యాప్తు బృందం విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను […]

Google account block for upload chilhood photo .. High court notices చిన్నప్పటి ఫొటోతో గూగుల్‌ అకౌంట్‌ బ్లాక్‌.. హైకోర్టు నోటీసులు

చిన్నప్పటి ఫొటోను అప్‌లోడ్‌ చేసిన కారణంగా గూగుల్‌ ఓ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. దీనిపై అతడు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు అహ్మదాబాద్‌: చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికి గూగుల్‌ (Google) షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకుండాపోయింది. చివరికి గుజరాత్‌ హైకోర్టు తలుపుతట్టాడు. దీంతో సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏమైందంటే? […]

Arvind Kejriwal: Delhi liquor scam case / ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. బెయిల్ మంజూరు..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టుచేశారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం కోర్టు నుంచి ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ […]