Ajith: వైరల్ స్టంట్ వీడియోపై స్పందించిన అజిత్ టీమ్..
‘విదా ముయార్చి’లో అజిత్ స్టంట్ వీడియోపై ఆయన టీమ్ స్పందించింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. కోలీవుడ్ హీరో అజిత్ రియల్ స్టంట్ చేసిన వీడియో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభిమానులు అజిత్ ఇప్పుడెలా ఉన్నారంటూ టీమ్‌ను అడుగుతూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఆయన టీమ్ దీనిపై స్పందించింది. ‘నిర్మాణ సంస్థ పంచుకున్న వీడియో గతేడాది నవంబర్ చివరి వారంలో తీసినది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. హైవేపై యాక్షన్ సీక్వెన్స్‌ను […]