Jaya Badiga Becomes First Judge In California From Telugu States :అమెరికాలో విజయవాడకు చెందిన తొలి తెలుగు జడ్జి

ప్రపంచ దేశాల్లో మన తెలుగువాళ్లు సత్తా చాటుతూనే ఉన్నారు. తాజాగా.. విజయవాడకు చెందిన జయ బాడిగ అనే తెలుగు మహిళ.. అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దాంతో.. కాలిఫోర్నియాలో ఓ కోర్టు జడ్జిగా అపాయింట్‌ అయిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. విజయవాడలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన జయ బాడిగ.. 1991 నుంచి 1994 వరకూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. ప్రపంచ దేశాల్లో మన తెలుగువాళ్లు సత్తా […]