CAA: There is no going back in that matter..Amit Shah ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన అమిత్‌ షా..

పౌరసత్వ సవరణ చట్టంపై రగడ మరింత రాజుకుంది. ఎట్టి పరిస్థితుల్లో CAAపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. CAAపై విపక్షాలన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు షా. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం CAA అమల్లోకి తీసుకొచ్చామన్నారు… CAAపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఎట్టిపరిస్థితుల్లో శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుందన్నారు. అయితే తమ రాష్ట్రంలో CAAను అమలు అసాధ్యమన్నారు కేరళ సీఎం […]

Dalapati Vijay About CAA Act / సీఏఏ చట్టం.. దళపతి విజయ్‌ ఏమన్నారంటే?

019లో ఆమోదం పొందిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. అయితే, సీఏఏ చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ తరుణంలో ప్రముఖ హీరో, దళపతి విజయ్‌ తన పార్టీ ‘తమిళగ వెట్రి కగళం’ తరుపున స్పందించారు. ఎక్స్‌.కామ్‌ పోస్ట్‌లో సీఏఏపై కేంద్రం నిర్ణయం ఆమోద యోగ్యం కాదని ప్రకటన చేశారు.  ‘దేశంలోని […]