CAA in Telangana: తెలంగాణలో సీఏఏ అమలు చేయం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కేంద్రంలో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అమలు చేయదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కోదాడ, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు అమలు చేయదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ మహమ్మద్‌ జబ్బార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పాల్గొని మాట్లాడారు. […]

CAA NEWS : America is worried about the implementation of CAA సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. న్యూయార్క్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) ఆందోళన వ్యక్తం చేసింది. మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిరాకరించడం తగదని అభిప్రాయపడింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, […]

Mumtaz Zahra Baloch’s shocking comments on CAA : ముంతాజ్ జహ్రా బలూచ్ షాకింగ్ కామెంట్స్

భారత్ కొత్త పౌరసత్వ (సవరణ) చట్టం వివక్షతతో కూడినదని పాకిస్తాన్ పేర్కొంది. ఇది ప్రజల విశ్వాసం ఆధారంగా వివక్ష చూపుతుందని పేర్కొంది. CAAపై వ్యాఖ్యానిస్తూ, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడారు. స్పష్టంగా, చట్టం, సంబంధిత నియమాలు ప్రకృతిలో వివక్షత కలిగి ఉంటాయి. భారత్ కొత్త పౌరసత్వ (సవరణ) చట్టం వివక్షతతో కూడినదని పాకిస్తాన్ పేర్కొంది. ఇది ప్రజల విశ్వాసం ఆధారంగా వివక్ష చూపుతుందని పేర్కొంది. CAAపై వ్యాఖ్యానిస్తూ, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ […]

CAA: There is no going back in that matter..Amit Shah ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన అమిత్‌ షా..

పౌరసత్వ సవరణ చట్టంపై రగడ మరింత రాజుకుంది. ఎట్టి పరిస్థితుల్లో CAAపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. CAAపై విపక్షాలన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు షా. బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం CAA అమల్లోకి తీసుకొచ్చామన్నారు… CAAపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఎట్టిపరిస్థితుల్లో శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుందన్నారు. అయితే తమ రాష్ట్రంలో CAAను అమలు అసాధ్యమన్నారు కేరళ సీఎం […]

Actress Kangana Ranaut declared full support for CAA.. సీఏఏకు పూర్తి మద్దతు ప్రకటించిన నటి కంగనా రనౌత్‌.. వారికి కూడా కౌంటరిచ్చిందిగా..

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ( మార్చి 11)న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కూడా పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించింది పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ( మార్చి 11)న […]

Voice of protests against CAA

మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-2019)పై మంగళవారం సయితం నిరసనలు భగ్గుమన్నాయి. దిల్లీ: మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-2019)పై మంగళవారం సయితం నిరసనలు భగ్గుమన్నాయి. పలువురు విపక్ష నేతలు కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు. అస్సాంలో నిరసనకారులు, విద్యార్థులు రోడ్లపైకి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు గువాహటిలో రాజ్‌భవన్‌ […]

Criticism of the opposition on the implementation of CAA / సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ […]

Citizenship Amendment Act: ‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’

తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ […]

CAA act India / అమల్లోకి సీఏఏCAA act India /

వివాదాస్పద చట్టంపై కేంద్రం నిర్ణయం నియమ నిబంధనలతో నోటిఫికేషన్‌ జారీ లోక్‌సభ ఎన్నికల ముంగిట కీలక పరిణామం న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం–2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచి్చంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్‌సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది. సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి […]