Telangana : Kcr Brs Boss Started Districts Tour జిల్లాల పర్యటనకు బయలుదేరిన గులాబీ బాస్.. రైతన్నలతో కేసీఆర్ బిజీ బిజీ
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు ఇవాళ క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరారు. కుటుంబ సభ్యులతో దట్టీ కట్టించుకొని, అభిమాన కార్యకర్తల నడుమ కేసీఆర్ బస్సు ఎక్కి బయలుదేరారు. అయితే నేరుగా జనగాం జిల్లా దేవరుప్పల దరావత్ తండాకు చేరుకోనున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నీళ్లందక ఎండిన […]