Ambani – Adani: చేతులు కలిపిన అంబానీ, అదానీ.! ఇరువురి కంపెనీల మధ్య కీలక ఒప్పందం.
భారతీయ టాప్ సంపన్నులు, వ్యాపారరంగంలో సూపర్ కాంపిటీటర్స్ ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు చేతులు కలిపారు. అవును వీరిద్దరూ వ్యాపార విషయమై ఒప్పందం కుదుర్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అదానీ గ్రూప్ అనుబంధ కంపెనీ ‘మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్’లో 26 శాతం వాటా విద్యుత్ వినియోగానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో భాగంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను రిలయన్స్ వాడుకోనుంది. భారతీయ టాప్ సంపన్నులు, వ్యాపారరంగంలో సూపర్ కాంపిటీటర్స్ ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు చేతులు కలిపారు. […]