Who is the MP candidate in that constituency ?ఆ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థి ఎవరు.. ప్రకటించేందుకు ఇరుపార్టీల తర్జనభర్జన..
ఆ ఒక్క సీట్ రెండు పార్టీలను తెగ కలవర పెడుతోంది. ఆ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులను ప్రకటించడానికి రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాళ్లుగా మారిన ఆ పార్లమెంట్ స్థానం ఎక్కడంటే? మెదక్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులను ప్రకటించడం సవాలుగా మారిందట బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు. ఆ ఒక్క సీట్ రెండు పార్టీలను తెగ కలవర పెడుతోంది. ఆ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులను ప్రకటించడానికి రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ […]