Dr. T. Rajaiah Joined Again BRS Party : బీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే డా.టి.రాజయ్య.?
వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య కారెక్కెందుకు సిద్ధమయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనంటున్నాయి ఆయన అనుచర వర్గాలు. అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌లోనే ఉన్న రాజయ్య.. ఆ ఫలితాలు వెలువడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలను కలిసిన ఆయన ఇటు బీఆర్‌ఎస్‌లో కొనసాగకుండా.. అటు కాంగ్రెస్‌లో చేరకుండా స్తబ్దతగా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి […]