MLC Kavitha: Hearing on Kavitha’s petition today in the Supreme CourtMLC Kavitha: నేడు కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
MLC Kavitha Case Updates In Liquor Scam.. ►తన అరెస్ట్ అక్రమం అంటూ పిటిషన్ దాఖలు చేసిన కవిత.►తన పిటిషన్ను విచారణకు స్వీకరించాలని సీజేఐకి విజ్ఞప్తి చేసిన కవిత. ►కవిత పిటిషన్ను విచారణకు అనుమతిస్తారా? లేదా? అనే అంశంపై కొనసాగతున్న సస్పెన్స్. ►కవిత పిటిషన్పై విచారణ 11 గంటలకు వాయిదా. అడిషనల్ సొలిసిటర్ జనరల్ లేకపోవడంతో విచారణ వాయిదా. ►కవితపై పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం. ►ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంత వరకు ఢిల్లీ లిక్కర్ […]