BRS : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి.. పార్టీకి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి.. భారాస(BRS) పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మనోహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం 9 గంటలకు మనోహర్ రెడ్డి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరు కానున్నారు. మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ తరఫున […]