Two Officials Arrested In The Telangana Sheep Distribution Scheme Scam : గొర్రెల స్కీంలో భారీ స్కాం.. రూ.700కోట్లు….

వేలు కాదు లక్షలు కాదు.. అక్షరాల 7వందల కోట్లు మింగేశారు. గొర్రెల పంపిణీ స్కీంను పెద్ద స్కాంగా మార్చేశారు. రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి నిధులు మళ్లించారు. ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ.. త్వరలోనే అసలు సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. వేలు కాదు లక్షలు కాదు.. అక్షరాల 7వందల కోట్లు మింగేశారు. గొర్రెల పంపిణీ స్కీంను పెద్ద స్కాంగా మార్చేశారు. రైతులకు బదులు […]

KTR: కాంగ్రెస్‌ 30 వేల ఉద్యోగాలివ్వడం పచ్చి అబద్ధం

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అటెండర్‌ నుంచి గ్రూప్‌-1 వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అటెండర్‌ నుంచి గ్రూప్‌-1 వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల […]

HARISHRAO : Congress And BJP Are Conspiring Against Hyderabad రాజధానిపై ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి.. మాజీ మంత్రి హరీష్ రావు..

తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నిన్న మొన్నటి వరకు లోక్ సభ ఎన్నికల్లో బిజీగా ఉన్న నేతలు తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజధాని విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుట్రలు చేస్తున్నాయన్నారు మాజీ […]

KTR Counters The Congress : ‘420 హామీలకు గానూ ఒక్కటి మాత్రమే అమలు’.. కాంగ్రెస్‎ పాలనపై కేటీఆర్ కౌంటర్..

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కానీ ఒక్క హామీ అమలుచేసి ఐదు గ్యారంటీలు నెరవేర్చామని సీఎం రేవంత్ చెప్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. కానీ […]

KCR Comments on Congress Government : అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్‌ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్‌ విగ్రహం దగ్గరికి కాంగ్రెస్‌ నేతలు వెళ్లలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టాక తొలి జయంతి ఇది అని, అంబేద్కర్‌ను అవమానించిన పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో భయం.. కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్‌ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్‌ విగ్రహం […]

KK Comments on KTR : బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు…..

బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నన్ని రోజులు నాకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ కారణంగా నా కుటుంబం చీలిపోయిందనే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాంగ్రెస్‌లో ఉండగా సీనియర్‌ని అనే గుర్తింపు ఉండేది.. అదే బీఆర్‌ఎస్‌లో సీనియర్ అనే గానీ.. గుర్తింపు లేదన్నారు. పార్టీ చైర్మన్‌ పదవి అడిగితే ఇవ్వనన్నారు…. బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని, […]

Delhi: తిహార్ జైలులో కవితను కలవనున్న కేటీఆర్.. 

సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్నారు కవిత. ఆమెను ప్రతి రోజూ సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులతోపాటు న్యాయవాదిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం గం. 6.00 నుంచి గం. 7.00 మధ్యలో కేటీఆర్ కలవడానికి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు పీఏ శరత్, […]

KTR Delhi Tour Delhi Liqour Scam : మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు

Telangana: ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసేందుకు కేటీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు […]

LS Polls Invitation From KCR : కేసీఆర్ నుంచి రాజయ్యకు పిలుపు.. వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల అభ్యర్థులను ఫిక్స్ చేసినప్పటికీ కీలక స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పార్టీలు వ్యూహత్మంగా అడుగులు వేస్తూ అసంత్రుప్తి లేకుండా వ్యూహ రచన చేస్తున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల అభ్యర్థులను ఫిక్స్ చేసినప్పటికీ కీలక స్థానాలు […]