Visakha Railway station bridge : విశాఖ రైల్వేస్టేషన్‌లో కుంగిన ఫుట్ ఓవర్ వంతెన 

విశాఖ రైల్వే స్టేషన్‌లోని పాక్షికంగా కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ మరమ్మతులు చేపట్టారు రైల్వే అధికారులు. విశాఖ రైల్వే స్టేషన్‌లో కుంగిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ను వాల్తేరు రైల్వే DRM సౌరబ్‌ ప్రసాద్‌ పరిశీలించారు. 3,4 ప్లాట్‌ ఫార్మ్స్‌ మధ్య ఉన్న బ్రిడ్జ్ కుంగటంతో మూడో నెంబర్ ప్లాట్‌ ఫార్మ్‌ మీదకు కేవలం పాసింజర్స్‌ మాత్రమే అనుమతిస్తున్నారు. రేపటికల్లా ఎఫ్‌వోబీ అందుబాటులోకి వస్తుందన్నారు వాల్తేరు రైల్వే DRM సౌరబ్‌ ప్రసాద్‌. విశాఖ రైల్వే స్టేషన్‌లోని పాక్షికంగా కుంగిన […]

Baltimore bridge collapse: అమెరికా వంతెన ప్రమాదంలో నిలిచిపోయిన గాలింపు చర్యలు.. ఆరుగురి మృతి!

బాల్టిమోర్‌లో కుప్పకూలిన వంతెన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో జరిగిన వంతెన ప్రమాదంలో (Baltimore bridge collapse) గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఉదయం వరకు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వీరంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీలాండ్‌ రవాణాశాఖ కార్యదర్శి పాల్‌ వైడెఫెల్డ్ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతు, కనిపించకుండా పోయిన […]

Laknavaram – లక్నవరం

13వ శతాబ్దం A.D లో కాకతీయ రాజవంశం యొక్క పాలకులు ఈ సరస్సును నిర్మించారు. అదనపు ప్రయోజనం ఏమిటంటే సరస్సు ఏకాంత పరిసరాలలో ఆశ్రయం పొందుతుంది మరియు ఇది మీ సెలవుదినాన్ని చాలా ప్రైవేట్‌గా చేస్తుంది. ఈ ప్రాంతం మొత్తం పచ్చని పంటలు మరియు ఆహ్లాదకరమైన నీటి వనరులతో సమృద్ధిగా కనిపిస్తుంది. కొండల మధ్య దాగి ఉన్న లఖ్నవరం సరస్సు కాకతీయుల హయాంలో ఆవిష్కృతమై పాలకులు సాగునీటి వనరుగా విస్తరించారు. ఈ ఆధ్యాత్మిక సౌందర్యానికి అదనపు ఆకర్షణ […]